రోడ్డు ప్రమాదంలో ఎస్సై కు తీవ్ర గాయాలు
మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న అత్తి సతీష్ కు తీవ్ర గాయాలు ఎస్సై సతీష్ కుమార్కు ప్రమాదం.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలింపు

నేరేడుచర్ల రామగిరి వద్ద ఘోర ప్రమాదం..
ఎస్సై పరిస్థితి విషమం.
నేరేడుచర్ల, అక్టోబర్ 14 నిజం న్యూస్ :-
నేరేడుచర్ల మండలం కందుల వారి గూడెం గ్రామానికి చెందిన అత్తి సతీష్ విధులకు వెళ్తుండగా బుధవారం నేరేడుచర్ల రామగరి వద్ద రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న అత్తి సతీష్ కు తీవ్ర గాయాలు ఎస్సై సతీష్ కుమార్కు ప్రమాదం.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
రామగిరి వద్ద రోడ్డు ప్రమాదం..
ఎస్సై ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు ఎస్సైకు ప్రమాదం. మిర్యాలగూడ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలింపు ఆస్పత్రికి చేరుకుని పరామర్శించిన డీఎస్పీ రవి. ప్రమాదంలో గాయపడిన అత్తి సతీష్ ఎస్సై ను హైదరాబాద్ తరలించారు.



