బెంగుళూరులో సైకో ప్రేమికురాలు…తనను పట్టించుకోవడంలేదని ప్రియుడి చేతులు, కాళ్లు కట్టేసి..

బెంగుళూరులో సైకో ప్రేమికురాలు తనను పట్టించుకోవడంలేదని ప్రియుడి చేతులు, కాళ్లు కట్టేసి సజీవ దహనం చేసిన సంఘటన  బెంగుళూరులోని రాజాజీనగర్ పరిధిలోని భాష్యం సర్కిల్ వద్ద జరిగింది. 

బెంగుళూరులో సైకో ప్రేమికురాలు తనను పట్టించుకోవడంలేదని ప్రియుడి చేతులు, కాళ్లు కట్టేసి సజీవ దహనం చేసిన సంఘటన  బెంగుళూరులోని రాజాజీనగర్ పరిధిలోని భాష్యం సర్కిల్ వద్ద జరిగింది.

బెంగుళూరులోని VI స్టోర్లో ఉద్యోగం చేస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్న కిరణ్, ప్రేమ కిరణ్ తనను పట్టించుకోవడం లేదని ప్రేమ కొద్దిరోజులుగా కోపంతో ఉందని తెలిపిన తోటి ఉద్యోగులు

దీంతో మధ్యాహ్నం 2 గంటలకు తన ప్రేమికుడిని ఇంటికి పిలిచి, తనకు ప్రపోజ్ చేస్తానని నమ్మించి చేతులు కాళ్లు కట్టేసి కళ్లకు గంతెలు కట్టిన యువతి

అనుమానంతో యువకుడు ప్రశ్నించగా, ఇది ప్రపోజల్ ప్లాన్లో భాగమని చెప్పి ఒక్కసారిగా అతనిపై కిరోసిన్ పోసి తగలబెట్టి, ఈ ఘటనను వీడియో తీసిన కిరాతకురాలు దీంతో తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతిచెందిన యువకుడు

యువతి హత్యకు ముందుగానే పథకం వేసుకుందని, అందుకే కిరోసిన్ సిద్ధంగా పెట్టుకుందని పోలీసుల అనుమానం

నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button