ఎండాకాలంలో ఈ కూరగాయలు తింటే ఎంతో మంచిది.. వీటిలో అనేక లాభాలు..
సాధారణంగా వేసవిలో శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి అలాగే దానికి తగిన చర్యలు తీసుకోకుండా ఉంటే అనారోగ్యం బారిన పడే సమస్యలు వస్తాయి.. అయితే ఈ కూరగాయలు తినడం వల్ల ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..

వేసవిలో చాలామంది ఆనపకాయి కాకరకాయ వటి కూరగాయలు అలాగే సొరకాయ లాంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు..
వీటిలో సుమారుగా 90 నుండి 92 శాతం వరకు మీరు ఎక్కువగా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచి శరీరాన్ని చల్లగా చేస్తూ ఉంటాయి..
వీటిని తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ బారి నుండి ఉపశమనం పొందొచ్చు..
అలాగే వీటిలో ఫైబర్ శాతం అధికంగా ఉండడం వల్ల జీర్ణ క్రియ కూడా చాలా మంచిది..
ఈ కూరగాయలు అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తాయి..
అవేంటి అంటే ఈ కూరగాయలలో ఉండే బయో యాక్టివ్ సంయోగాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి..
అలాగే ఈ కూరగాయలలో ఉండే విటమిన్స్ వల్ల డయాబెటిస్ అలాగే క్యాన్సర్ వారి నుండి వాటి నుండి నివారించుటకు ఎంతగానో సహాయపడతాయి..
బరువు తగ్గాలనుకునే వారికి ఈ కూరగాయలు ఎంతగానో ఉపయోగపడతాయి..
రోజువారి ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము అని నిపుణులు చెప్తున్నారు..



