వేసవిలో ఈ జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ నుండి తప్పించుకోవచ్చు..
వేసవికాలంలో చాలామంది వడదెబ్బ కారణంగా మరణిస్తుంటారు దీనికి గల కారణం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతూనే అయితే దీని నుండి బయట పడేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి..

వేసవికాలంలో చాలామంది తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వడదెబ్బ తగిలి వారి ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది..
అయితే దీనికి గల ముఖ్య కారణం వారు తగిన జాగ్రత్తలు పాటించకుండా తగిన సూచనలు విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం వల్ల వడదెబ్బ తగిలి వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు..
ఈ విధంగా చేస్తే వడదెబ్బబ్బారు నుండి తప్పించుకోవచ్చు..
వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.. వేసవిలో వడదెబ్బ తగలకుండా బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి తరచుగా అధికంగా మంచినీరు తీసుకోవాలి..
అలాగే మజ్జిగ కొబ్బరి నీళ్లు వంటివి తాగడం వల్ల మన శరీరానికి కాస్త ఉపశమనం లభించి డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి..
అలాగే ఇవి తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచి వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది..
అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు బయటకు రావడం అలాగే ఎండలో తిరగడం వంటివి తగ్గించుకుంటే చాలా మంచిది..
మరియు వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కూడా మన శరీరంలో అధిక వేడికి ఒక ఔషధారణ పనిచేస్తుంది..



