సూపర్ 8 లో అభిషేక్ శర్మ కనీసం 2 అర్ధ సెంచరీలు చేస్తాడు…అజయ్ జడేజా

కిస్ బాత్ కి ఘాయ్ హై అభిషేక్ శర్మ కో కార్యక్రమంలో అజయ్ జడేజా మాట్లాడుతూ అభిషేక్ శర్మ సూపర్ 8 లో కనీసం 2 అర్ధ సెంచరీలతో దూసుకుపోతాడని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. 

కిస్ బాత్ కి ఘాయ్ హై అభిషేక్ శర్మ కో కార్యక్రమంలో అజయ్ జడేజా మాట్లాడుతూ అభిషేక్ శర్మ సూపర్ 8 లో కనీసం 2 అర్ధ సెంచరీలతో దూసుకుపోతాడని నేను అనుకుంటున్నాను అని అన్నాడు.

అభిషేక్ శర్మ బుధవారం నెదర్లాండ్స్ పై మరోసారి డక్ ఔట్ కావడంతో ఒక క్యాలెండర్ ఇయర్  లో 5 సార్లు డక్ అవుట్ అయిన రికార్డును తన పేరున లిఖించుకున్నాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో అభిషేక్ శర్మ వరుసగా యుఎస్ఏ, పాకిస్తాన్, నెదర్లాండ్ జట్లపై ఒక్కోసారి, న్యూజిలాండ్ సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. ఇలా వరుసగా డక్ అవుట్ అవుతుండటంతో అభిషేక్ ఫాం పై అందోళన నెలకొంది. దీంతో భారత్ సీనియర్ ప్లేయర్లు అభిషేక్ శర్మ ఆటపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆఖరి 7 ఇన్నింగ్స్ లలో అభిషేక్ వర్మ బ్యాటింగ్ 0(1), 68 (20), 0(1), 30(16), 0(1), 0(4) 0(3)  ఇలా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button