OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లివే
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

రానురాను ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన, అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
జియో హాట్‌స్టార్ :
ది బర్డ్స్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్ (మూవీ) ఇంగ్లీష్
ది కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
లక్కీ ది సూపర్ స్టార్ (సినిమా) తెలుగు
అమెజాన్ ప్రైమ్ వీడియో :

56 డేస్ (సిరీస్) బుధవారం
ఈషా (మూవీ) తెలుగు
నెట్‌ఫ్లిక్స్ :
చథా పచ్చ (సినిమా) గురువారం
ది నైట్ ఏజెంట్ సీజన్ (సిరీస్) గురువారం
అమోజ్ అలెగ్జాండర్ (సినిమా) శుక్రవారం
ది స్వీడిష్ కనెక్షన్ (సినిమా) శుక్రవారం
ఫైర్ బ్రేక్ సినిమా (సినిమా) శుక్రవారం
పవానే
యాపిల్‌టీవీ+ :
ఎటర్నిటీ (మూవీ) ఇంగ్లీష్
జీ5 :
ఉత్తర్ (మూవీ) మరాఠీ
ఈటివి విన్ :

శ్రీ చిదంబరం గారు (సినిమా) తెలుగు



