రేపటినుండి జనగణ సర్వే,

‎మీ వద్దకు ఉపాధ్యాయులు. ‎ ‎ సహకరించి మీ వివరాలు నమోదు చేసుకోండి, తహసిల్దార్. ‎ ‎ మహాదేవపూర్ భూపాలపల్లి మీ 10 (నిజం న్యూస్

రేపటినుండి జనగణ సర్వే,

మీ వద్దకు ఉపాధ్యాయులు.

సహకరించి మీ వివరాలు నమోదు చేసుకోండి, తహసిల్దార్.

 మహాదేవపూర్ భూపాలపల్లి మీ 10 (నిజం న్యూస్)

‎ 2027 జనగణన లో భాగంగా మొదటి దశ ఇండ్ల గణన కొరకు రేపు మీ 11 నుండి జూన్ 9 వరకు ఉపాధ్యాయుల బృందం మీ ఇండ్ల వద్దకు వచ్చి, మీ వివరాలను నమోదు చేసుకుంటుందని వారికి సహకరించాలని కోరారు మహాదేవపూర్ తహసిల్దార్. మండల ప్రజలకు సంబంధించి జన గణన వివరాలు, నివాస యోగ్యమైన నివాసయోగ్యం కానీ ప్రతి ఇంటికి, అలాగే ఇతర వాటిని కూడా సందర్శించి గణన చేయడం జరుగుతుందని మండల ప్రజలందరూ మీ ఇంటి వద్దకు వచ్చిన ఉపాధ్యాయులకు మీ వివరాలు అందించి సహకరించాలని కోరారు తాసిల్దార్.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button