నానో ఫర్టిలైజర్ వాడకము వాటి ఉపయోగాలు

సమీకృత వ్యవసాయం నూనె గింజల ఉత్పత్తి నానో ఫర్టిలైజర్ వాడకము వాటి ఉపయోగాలు గురించి రైతులకు వివరించి చెప్పడం జరిగింది.

సమీకృత వ్యవసాయం నూనె గింజల ఉత్పత్తి.

 

రైతులకు రికగ్నిషన్ ప్రేయర్ లెర్నింగ్ శిక్షణ.

 

మహబూబాబాద్ జిల్లా,కురవి,(నిజంచెపుతాం),మర్చి,07 :

 

కురవి మండలం గుండ్రాతిమడుగు రైతు వేదిక లో సర్పంచ్ బి.రాజేశ్వరి అధ్యక్షతన రికగ్నిషన్ ప్రేయర్ లెర్నింగ్ శిక్షణలో భాగంగా ప్రాధాన్యత గల వరి రకాలు సమీకృత వ్యవసాయం నూనె గింజల ఉత్పత్తి నానో ఫర్టిలైజర్ వాడకము వాటి ఉపయోగాలు గురించి రైతులకు వివరించి చెప్పడం జరిగింది.

సబ్సిడీ పై లభించే యంత్ర పరికరాల వివరాల గురించి వాటినీ పొందే విధానాన్ని గురించి, సహజ వ్యవసాయం దానికోసం అవలంబించాల్సిన విధానాల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం కలిగించడం జరిగింది.

.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button