నేరేడుచర్లలో మంత్రి ఉత్తమ్ ప్రచారం

మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ మున్సిపల్ లో 15 వార్డులకు 15 వార్డులు గెలిపించాలని మున్సిపాలిటీలోని ప్రజల్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు మున్సిపాలిటీలోని15 వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఓటర్లను ప్రజలని కోరారు

నేరేడుచర్ల మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా సోమవారం రోజు ఎన్నికల ప్రచారంచివరి రోజు కావడంతో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి  మున్సిపాలిటీలోని 2వార్డు యారవ లక్ష్మి శ్రీనివాస్, 9వ వార్డులో ఇంజమూరి శ్రీకాంత్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ మున్సిపల్ లో 15 వార్డులకు 15 వార్డులు గెలిపించాలని మున్సిపాలిటీలోని ప్రజల్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు మున్సిపాలిటీలోని15 వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఓటర్లను ప్రజలని కోరారు

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య నేరేడుచర్ల మున్సిపల్ 15 వార్డుల కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న వెంకటరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి 4, 15 వార్డ్ కౌన్సిలర్ల అభ్యర్థి కొణతం మంజుల వెంకట్ రెడ్డి, 6వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి నూకల సందీప్ రెడ్డి, 3 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బచ్చలకూరి ప్రకాష్ 10వ వార్డు కౌన్సిలర్ మచ్చ వాణి రవి, ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తాళ్ల లావణ్య సురేష్ రెడ్డి ఒకటవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శంకర్ నాయక్ వార్డు ఇన్చార్జులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button