కాలేశ్వరానికి చేరుకున్న ముఖ్యమంత్రి.
మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శన తో పాటు రైతు భరోసా యాత్రలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం మూడు గంటలకు

కాలేశ్వరానికి చేరుకున్న ముఖ్యమంత్రి.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి.
ముక్తేశ్వరుని కి ప్రత్యేక పూజలు
మహాదేవపూర్ భూపాలపల్లి( నిజం న్యూస్)
మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శన తో పాటు రైతు భరోసా యాత్రలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం మూడు గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుండి బయలుదేరి నాలుగు ఐదు నిమిషాలకు, కాలేశ్వరం వద్ద ఏర్పాటుచేసిన ఎలిప్యాడ్ కు చేరుకోవడం జరిగింది. వారి వెంట మంత్రులు, ఉత్తంకుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఎండిఎస్ ఏ చైర్మన్ అనిల్ జైన్ లు ఉన్నారు. రోడ్డు మార్గం ద్వారా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరిన ముఖ్యమంత్రి, బుక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.


