పందులు, ఎడ్ల మేత కొరకే వరి కొనుగోలు కేంద్రాలు.
ఆరుకాలం పండించిన రైతులకు ఇబ్బందులు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ నిర్లక్ష్యం,తో మేతకు వడ్లు. మూగజీవుల మేతతో, రైతులకు నష్టం.ధాన్యం రవాణా చేయకుండా నిర్లక్ష్యం, పట్టింపు లేకపోవడం,కొనుగోలు కేంద్రాలు నేత కేంద్రంగా మారిన వేళ.

పందులు, ఎడ్ల మేత కొరకే వరి కొనుగోలు కేంద్రాలు.
ఆరుకాలం పండించిన రైతులకు ఇబ్బందులు.
కొనుగోలు కేంద్రాల నిర్వహణ నిర్లక్ష్యం,తో మేతకు వడ్లు.
మూగజీవుల మేతతో, రైతులకు నష్టం.ధాన్యం రవాణా చేయకుండా నిర్లక్ష్యం,
పట్టింపు లేకపోవడం,కొనుగోలు కేంద్రాలు నేత కేంద్రంగా మారిన వేళ.
మహాదేవపూర్ భూపాలపల్లి,మె,1( నిజం న్యూస్)
ప్రభుత్వ గిట్టుబాటు ధర వస్తుందన్న నమ్మకంతో రైతులు స్థానికంగా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలకు రైతులు ఆరుకాలం పండించిన పంటలు వడ్ల కొనుగోలు కేంద్రాలకు అప్పగిస్తే, కేవలం కమిషన్ కొరకు కక్కుర్తి పడి నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలు, రైతుల ధాన్యాల రక్షణ కొరకు, ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం సమయానికి వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు రవాణా చేయకపోవడం, చివరికి కొనుగోలు కేంద్రాలు, పందులు మరియు ఎడ్ల వేద కేంద్రాలుగా మారి, గిట్టుబాటు ధర వస్తుందని నమ్మకంతో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద అప్పగించిన వడ్లు, పందులు ఎడ్ల నేత కావడంతో, పెద్ద సంఖ్యలో రైతుల వడ్లు చెడిపోయి, తూకంలోను తక్కువ రావడం రైతుకు అనుకున్న ఆదాయం రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు



