జీవో 679 జారీపై హర్షం,
జీవో 679 జారీపై హర్షం,

జీవో 679 జారీపై హర్షం,
రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులకు కృతజ్ఞతలు. అధికార ప్రతినిధి.
మహాదేవపూర్ భూపాలపల్లి మే 16 (నిజం న్యూస్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు ఇతర మంత్రులు మరియు ఎం ఎల్ సి లు, ఉద్యమకారులను గుర్తించి 679 జీవో జారీ చేయడంపై తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ప్రతినిధి ఎండి అయివుద్దీన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం రోజు అయుద్దిన్ ఒక ప్రకటన జారీ చేస్తూ, ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్రను గౌరవించిన ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ప్రభుత్వం,జి ఓ 679 జారీ చేసి ఉద్యమకారులకు, గుర్తించి పలు అభివృద్ధి ఫలాలను ఉద్యమకారులకు అందించే దిశగా అడుగులు వేయడాన్ని హర్షిస్తూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగుల ఫోరం ఎన్నటికీ మర్చిపోదని, ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రులకు, ఉద్యోగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులకు అలాగే జిల్లాల అధ్యక్షులకు సైతం డాక్టర్ ఐవుద్దీన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలిపారు.



