ఏసీబీ వలలో.. ఎస్టి బాయ్స్ హాస్టల్ వార్డెన్. బానోత్ వాల్ సింహ..
14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కన వార్డెన్

చర్ల,సెప్టెంబర్ 18(నిజాం చెపుతాం) వర్కర్ శాలరీ చేయించే విషయమై 14 వేలు లంచం తీసుకుంటూ ఓ వార్డెన్ ఏసీబీ వలలో చిక్కారు.
వివరాల్లోకి వెళితే చర్ల మండలం సత్యనారాయణపురం ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న భూక్యా వాల్ సింహా వసతి గృహాంలో పనిచేసే వర్కర్ వద్ద 14 వేలు డిమాండ్ చేశారు.
దీంతో బాధిత వర్కర్ ఏసీబీని ఆశ్రయించారు.రంగంలో దిగిన ఏసీబీ డిఎస్పీ వై రమేష్ , సీఐ,ఎన్ శేఖర్,14 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలడించల్సీ ఉంది….



