ఎయిడ్స్ ఉందని చెప్పినా వినకుండా…మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై…
స్నాప్ చాట్‌లో శ్రీనివాస్ చాట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ నెల 2న గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పంపి అతనిని ఇంటికి మహిళ పిలవడంతో ఇంటికి వెళ్ళి మహిళపై అఘాయిత్యం చేయబోగా ఆమె ప్రతిఘటించడంతో.. కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారం చేసి దాడి చేసి పారిపోయిన శ్రీనివాస్.

స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన యువకుడే రేప్ చేసి దాడి
తనకు ఎయిడ్స్ ఉందని చెప్పినా వినకుండా దుండగుడు దాడి చేసి అఘాయిత్యం చేశాడని తెలిపిన మహిళ
పల్నాడు జిల్లా మాచర్లలో ఈ నెల 2న రేప్‌కు గురైన మహిళ ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పని చేస్తున్నది. సదరు మహిళకు స్నాప్ చాట్ ద్వారా రాజుపాలెం మండలానికి చెందిన యువకుడు నామాల శ్రీనివాస్ పరిచయం అయ్యాడు.
ఇతనికి గతంలో ఇద్దరితో వివాహం కాగా, విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. సదరు మహిళతో కొంత కాలంగా స్నాప్ చాట్‌లో శ్రీనివాస్ చాట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ నెల 2న గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పంపి అతనిని ఇంటికి మహిళ పిలవడంతో
ఇంటికి వెళ్ళి మహిళపై అఘాయిత్యం చేయబోగా ఆమె ప్రతిఘటించడంతో.. కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారం చేసి దాడి చేసి పారిపోయిన శ్రీనివాస్.
పరిచయస్తుడే ఇలా చేయడంతో పోలీసులకు నిజం చెప్పకుండా, గుర్తు తెలియని వ్యక్తి నీరు తాగడానికి వచ్చి దాడి చేసి అఘాయిత్యం చేశాడని అబద్ధం చెప్పిన మహిళ
నిజం దాచి పెట్టి, తనకు ఎయిడ్స్ ఉందని తెలిపినా దుండగుడు అఘాయిత్యం చేశాడని అబద్దం చెప్పిన బాధితురాలు.
సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ ద్వారా వివరాలు సేకరించి ఈ నెల 8న మాచర్ల రైల్వే స్టేషన్ వద్ద శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
విచారణ అనంతరం పరిచయస్తుడే బాధిత మహిళపై అఘాయిత్యం చేశాడని తెలిపిన పోలీసులు



