ఏటీఎంకు కన్నం వేసిన CMS ఉద్యోగి అరెస్ట్
రెండు రోజుల క్రితం SBI,... సెంట్రల్ బ్యాంకులో ATM లలో పెట్టాల్సిన రూ. 48 లక్షలతో పరార్ మొత్తం ఐదు ATM లలో 87.84 లక్షలు చోరీ చేసినట్లు గుర్తింపు.

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఏటీఎం చోరీ కేసు చేధించిన పోలీసులు
నగదు కాజేసిన CMS ఉద్యోగి నరేష్ అరెస్ట్.
తిరుపతి వైపు పారిపోతుండగా నెల్లూరు వద్ద అరెస్ట్ నాలుగేళ్ల నుండి ATM లలో నగదు పెట్టె కస్టోడీయన్‌గా ఉద్యోగం ఆన్లైన్ బెట్టింగులు,జల్సాలకు అలవాటు పడి చోరీకి పాల్పడ్డ నరేష్.
రెండు రోజుల క్రితం SBI,… సెంట్రల్ బ్యాంకులో ATM లలో పెట్టాల్సిన రూ. 48 లక్షలతో పరార్ మొత్తం ఐదు ATM లలో 87.84 లక్షలు చోరీ చేసినట్లు గుర్తింపు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు ప్రస్తుతం పిడుగురాళ్ల పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు నరేష్.
నరేష్ కారంపూడి మండలం పేటసన్నే గండ్ల వాసిగా తెలిపిన పోలీసులు



