వేసవిలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు
వేసవిలో చాలామంది వేడి నుండి రక్షణ పొందడానికి ఎన్నో చిట్కాలు చేస్తూ ఉంటారు కానీ అవి అంతగా ఉపయోగపడవు అయితే ఈ చిట్కాలు పాటిస్తే వేడి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు

వేసవి ఎండ వేడి నుంచి రక్షణ కోసం తరచూ ఎక్కువగా నీరు తీసుకుంటూ అలాగే కొబ్బరి నీరు అధికంగా తీసుకోవడం వల్ల అధిక నీటి శాతం శరీరానికి లభించి శరీరాన్ని ఆరోగ్యంగా అలాగే శరీరాన్ని వేడి నుండి రక్షణగా కాపాడుతుంది..
అలాగే వేసవిలో మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. మధ్య గల ఉండే నీరు శాతం అందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి..
వేసవిలో పుచ్చకాయ దోసకాయ వంటి జల శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినడం వల్ల శరీరానికి తగిన నీరు పోషకాలు లభించి వేడి నుండి కాపాడుతుంది.
వేసవిలో మంచి కాటన్ దుస్తులు ధరించడం వల్ల కూడా వీరు నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది..



