అన్ని ప్రభుత్వ స్కూళ్లను ఇలా మార్చొచ్చు కదా..! మీరు ఇలా చేస్తే కార్పోరేట్ స్కూల్ కి ఎవరు వెళ్తారు?
ఒక్కో స్కూలుకు రూ.200 కోట్లు పెట్టాల్సిన అవసరంలేదని.. తక్కువ ఖర్చుతో మంచి సౌకర్యాలు కల్పించవచ్చని..దీనికి గాను ఒక స్కూల్ ను మోడల్ గా డెవలప్ చేశామని..దీంతో ఈ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగాయని.. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కూడా చెప్పారు.

నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మీషన్ల కోసం తల్లితండ్రులు మంగళవారం పెద్ద స్థాయిలో వచ్చారు.
తల్లిదండ్రుల స్పందన చూసిన చాలా మంది యంగ్ ఇండియా అని.. వేలకోట్లు తగలెట్టే బదులు.. ఉన్న స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపరచొచ్చు కదా.! అని చెప్పుకుంటున్నారు.
ఒక్కో స్కూలుకు రూ.200 కోట్లు పెట్టాల్సిన అవసరంలేదని.. తక్కువ ఖర్చుతో మంచి సౌకర్యాలు కల్పించవచ్చని..దీనికి గాను ఒక స్కూల్ ను మోడల్ గా డెవలప్ చేశామని..దీంతో ఈ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగాయని.. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కూడా చెప్పారు.
మీరు ఇలా చేస్తే కార్పోరేట్ స్కూల్ కి ఎవరు వెళ్తారు? వారి పరిస్థితి ఏమవుతుందని అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నలు లేపుతున్నారు.