ఈ పండు తింటే రక్తహీనత మాయం..

ప్రస్తుతం చాలామందిలో రక్తహీనత సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని మందులు వాడిన ప్రయోజనం లేకుండా ఉంటుంది కొంతమందికి. అలా అనుకున్నవారికి ప్రకృతిలో ఒక మంచి ఔషధమైన పండు ఒకటి ఉంది.. ఇది తింటే మీ రక్తహీనత సమస్య తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.. ఆ పండు గురించి పూర్తిగా తెలుసుకుందామా..

ప్రస్తుతం చాలామందిలో రక్తహీనత సమస్య అనేది చాలామంది దీన్ని ఎదుర్కొంటున్నారు దీనికి సరిపడా మందులు వాడినా కూడా తాత్కాలిక ఉపశమనం తప్ప మంచి ఫలితాలు లేకుండా పోతున్నాయి..

ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్యలు తొలగి మంచి ఫలితాలను ఇస్తుంది.. ఈ పండు ప్రకృతి మనకిచ్చిన వరం.. వేసవిలో ఈ పండు తిన్న కూడా డిహైడ్రేషన్ నుండి తప్పించుకోవచ్చు..

ఆ పండు మరి ఏమిటో కాదు మనకు ప్రకృతిలో సహజంగా దొరికేది నేరేడు పండు..

నేరేడు పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఎన్నో లాభాలు ఉన్నాయి.. నేరేడు పండు తినడం వల్ల దానిలో ఉండే ఐరన్ విటమిన్ సి వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

రక్తహీనత సమస్య తగ్గించడానికి అలాగే శరీరాన్ని చల్లపరచడానికి కూడా ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.. రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ పనులు తినడం వల్ల రక్తహీనత తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.. దీనిలో ఉండే విటమిన్ సి మన ఆరోగ్య శక్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది.. అలాగే దీనిలో ఉన్న ఐరన్ రక్తహీనతకు మంచి ఔషధంలా పనిచేస్తుంది..

ఇది చేయడం వల్ల శరీరాన్ని డిహైడ్రేషన్ గురి కకుండా కాపాడుకోవచ్చు .. వీటిలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి.. ఎండ తాపం నుంచి ఉపశమనం కలిగించి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి..

ముఖ్య గమనిక… అయితే ఈ పండును తాజా పండ్ల రూపంలో లేదా తాజా జ్యూస్ లోను తీసుకోవడం మంచిది..

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button