జిల్లాలో 14 తహసిల్దార్, నాయక్ తాసిల్దారులు బదిలీ

కొత్తగా బదిలీ అయిన తహసిల్దార్ నాయక్ తహసిల్దార్లు వెంటనే విధుల్లో చేరాలి. విధుల్లో చేరి వెంటనే సంబంధిత చేరిక నివేదన అందించాలి,కలెక్టర్.

 

కొత్తగా బదిలీ అయిన తహసిల్దార్ నాయక్ తహసిల్దార్లు వెంటనే విధుల్లో చేరాలి.

విధుల్లో చేరి వెంటనే సంబంధిత చేరిక నివేదన అందించాలి,కలెక్టర్.

భూపాలపల్లి మహదేవపూర్ మార్చి 4( నిజం న్యూస్)

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 14 మంది తహసిల్దార్ మరియు న్యాయ తహసిల్దారులను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే వీధుల్లో వారికి కేటాయించిన స్థానాల్లో చేరి సంబంధిత చేరిక నివేదికను సమర్పించాలని అన్నారు కలెక్టర్. అధికారులు విధుల్లో చేరడంలో ఆలస్యం చేయకుండా ప్రభుత్వ పరిపాలన పనులను నిరంతరంగా సాగుటకు సహకరించాలని సూచించారు కలెక్టర్, బదిలీ అయినా తాసిల్దార్ మరియు డిప్యూటీ తాసిల్దార్ ల వివరాలు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుప్రీడెంట్ గా విధులు నిర్వహిస్తున్న పి లక్ష్మీరాజం, ను తాసిల్దార్ భూపాల్ పల్లి గా నియమించడం జరిగింది. అలాగే వై శ్రీనివాసులు తాసిల్దార్ భూపాలపల్లి కు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేసింది, అలాగే ఇన్ హిమ చిట్యాల తహసిల్దార్ కు తాసిల్దార్ కొత్త పల్లగురి మండల్, కి విజయలక్ష్మి తహసిల్దార్ టేకుమట్ల కు, సబ్ కలెక్టర్ కాటారం కు బదిలీ బదిలీ చేశారు. అలాగే ఎం సత్యనారాయణ స్వామి తాసిల్దార్ ఘన్పూర్ ను, మహాదేవపూర్ తాసిల్దారుగా, అలాగే వై రమణ రావు తాసిల్దార్ మహదేవ్పూర్ ను డిస్టిక్ కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు. రేపల్లి రాజేశ్వర్ తాసిల్దార్ పలిమెల, వసంతరావు ను సూపర్డెంట్ డిస్టిక్ కలెక్టర్ కార్యాలయం తో పాటు తహసిల్దార్ చిట్యాల గా అదనపు బాధ్యతలను అప్పగించారు. అలాగే అల్లూరి రాజేశ్వరరావు తహసిల్దార్ కొత్తపల్లి గౌరీ, తో పాటు అదనపు బాధ్యతలు తహసిల్దార్ ఘన్పూర్ మండల్ గా నియమించారు. ఏ అనిల్ తాసిల్దార్ పలివెలకు నాయక్ తాసిల్దార్ చిట్యాల కు బదిలీ చేశారు, అలాగే ఇమామ్ బాబా షేర్ నాయక్ తహసిల్దార్ ఎలక్షన్ కు డిప్యూటీ తహసిల్దార్ మహాముత్తారం గా జీవించడం జరిగింది. అలాగే డి సందీప్ నాయక్ తహసిల్దార్ మహాముత్తారంకు డిప్యూటీ తాసిల్దార్ మల్హర్రావు మండలానికి బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button