శ్రీ కోదండ రామాలయంలో ప్రారంభమైన శ్రీరామ నవమి మహోత్సవాలు
నేరేడుచర్ల లోని శ్రీ కోదండ రామాలయంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శ్రీరామనవమి మహోత్సవాలలో భాగంగా గురువారం వైభవంగా ప్రారంభమైనాయి.

నేరేడుచర్ల,మార్చి 26/నిజం చెపుతాం న్యూస్ :-
నేరేడుచర్ల లోని శ్రీ కోదండ రామాలయంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శ్రీరామనవమి మహోత్సవాలలో భాగంగా గురువారం వైభవంగా ప్రారంభమైనాయి,
ఆలయ పూజారి బృందావనం శ్రీరామ నరసింహ తేజ ఆధ్వర్యంలో ప్రారంభం రోజు మామిడి తోరణాల అలంకరణ, వేదమంత్రాలతో భక్తిశ్రద్ధలతోవిశేష పంచామృతాభిషేకాలు, కళ్యాణ వస్త్రాల సమర్పణ, మహిళలచే పసుపు కొట్టించి స్వామి వారిని పెళ్లి కొడుకును చేశారు,



