ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు మహిళలకు నార్మల్ డెలివరీ… తల్లి బిడ్డలు క్షేమం
నేరేడుచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆదివారం రోజు ముగ్గురుగర్భిణీ మహిళలకు సాధారణ డెలివరీ తల్లి, శిశువులు ఆరోగ్యంగా. మూడు సాధారణ ప్రసవాలు జరిగాయని వైద్య అధికారి నాగిని తెలిపారు.

ప్రభుత్వ వైద్యాధికారి నాగిని ఆధ్వర్యంలో.
నేరేడుచర్ల, మార్చి /నిజం చెపుతాం న్యూస్
నేరేడుచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆదివారం రోజు ముగ్గురుగర్భిణీ మహిళలకు సాధారణ డెలివరీ తల్లి, శిశువులు ఆరోగ్యంగా. మూడు సాధారణ ప్రసవాలు జరిగాయని వైద్య అధికారి నాగిని తెలిపారు.
రావిపహాడ్ గ్రామానికి చెందిన పి. వరలక్ష్మి గర్భిణి సాధారణ ప్రసవం ద్వారా మార్చి 22 ఉదయం 10:08 గంటలకు 3.5 కిలోల బరువుతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు, వేపలమాధారం గ్రామానికి చెందిన సట్టు లావణ్య మార్చి 21 రాత్రి 10:35 గంటలకు 2.8 కిలోల బరువుతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
ఈ ప్రసవం కూడా నేరేడుచర్ల పీహెచ్సీలో జరిగింది, నేరేడుచర్లకు చెందిన వి. అనిత వయస్సు 24మార్చి 14 తెల్లవారుజామున 3:46 గంటలకు 2.5 కిలోల బరువుతో మగ శిశువుకు జన్మనిచ్చింది.
తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ప్రసవం అనంతరం తల్లిపాలను ప్రారంభించి, శిశువుకు జీరో డోస్ టీకాలు ఇచ్చారు.