పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం పై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
మాదక ద్రవ్యాల వినియోగం, మత్తు పదార్థాల వినియోగంపై ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నా పార్టీ వ్యతిరేకిస్తుందని, మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసిన పార్టీ అధినేత కేసీఆర్.

టీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ
మాదక ద్రవ్యాల వినియోగం, మత్తు పదార్థాల వినియోగంపై ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నా పార్టీ వ్యతిరేకిస్తుందని, మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసిన పార్టీ అధినేత కేసీఆర్.
వారం రోజుల్లోగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం.
వారం రోజుల వరకు పార్టీ ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశాలను జారీ చేసారు.
షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ నియమావళి ప్రకారం వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.