కో హాన్స్ ఫార్మసీ కంపెనీలో పైపు లీకేజ్ ….కార్మికులకు అస్వస్థత 

సూర్యాపేట 5 ఐదో వార్డ్ లో ఉన్న కో హ్యానసు ఫార్మసీ ప్రైవేట్ లిమిటెడ్ లో గురువారం ఉదయం 2 గంటల సమయంలో పైపు లీకేజీ జరిగింది ఆ లీకేజీ ద్వారా బయటికి వచ్చిన డస్ట్ కారణంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి అస్వస్థతకు గురి అయ్యారు

మార్చి 12 సూర్యాపేట (నిజం చెప్తాం న్యూస్ జిల్లాప్రతినిధి)

 

సూర్యాపేట 5 ఐదో వార్డ్ లో ఉన్న కో హ్యానసు ఫార్మసీ ప్రైవేట్ లిమిటెడ్ లో గురువారం ఉదయం 2 గంటల సమయంలో పైపు లీకేజీ జరిగింది

ఆ లీకేజీ ద్వారా బయటికి వచ్చిన డస్ట్ కారణంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి అస్వస్థతకు గురి అయ్యారు

వెంటనే సహచర కార్మికులు వారిని సూర్యపేట లో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం వారు ఐ సి లో చికిత్స కొనసాగుతుంది

వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు

ఒకరికి కంటిలో రెటీనా కూడా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలియజేశారు అస్వస్థత గురి అయిన వారు పి లక్ష్మయ్య. వినోద్ జె శేఖర్ నాగరాజు జి అంజయ్య

కో హాన్స్ ఫార్మసీ కంపెనీలో 24 గంటలు వైద్యులు లేకపోవడం బాధాకరమని తోటి కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారు

ఇట్టి కంపెనీపై లేబర్ డిపార్ట్మెంట్ కార్మికుల భద్రత హక్కుల గురించి చర్యలు తీసుకోవాలని వారి బంధువులు కోరుతున్నారు వెంటనే ఆ కంపెనీ ని మూసివేయాలని కోరుతున్నారు

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button