Pension increase in Telangana: మహిళలకు గుడ్ న్యూస్: పింఛన్లు 4000 కు పెంపు.. ఏప్రిల్ 1 నుండి తెలంగాణ మహిళలకు రూ. 2500 పెన్షన్!

Pension increase in Telangana: ఈ బడ్జెట్ లో మహిళలకు నెలకు రూ. 2,500 ఇచ్చే పెన్షన్ పథకంను రూ. 4000 కు పెంచడం,  మహాలక్ష్మి పథకం అమలుపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోన్నట్లుగా కూడా సమాచారం ఉంది. 

Pension increase in Telangana: వృద్ధాప్య, వితంతు, సామాజిక పింఛన్లను రూ. 2,016 నుండి రూ. 4,000కు పెంచుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. రెండు సంవత్సరాల తరువాత ఈ హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లుగా సమాచారం. 
మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా అదే నెల 20న తేదీన కాంగ్రేస్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.
ఈ బడ్జెట్ లో మహిళలకు నెలకు రూ. 2,500 ఇచ్చే పెన్షన్ పథకంను రూ. 4000 కు పెంచడం,  మహాలక్ష్మి పథకం అమలుపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోన్నట్లుగా కూడా సమాచారం ఉంది.
ఈ బడ్జెట్ లోనే ….

 ఫిబ్రవరి 28, 2026న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో ఈ రెండింటికి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. 

ఏప్రిల్ 1 నుండి అమలుకు…?

ఏప్రిల్ 1, 2026 నుండి ఈ పెంపు అమల్లోకి తీసుకుని వచ్చే అవకాశంను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. 

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పెంపును దశలవారీగా (ఉదాహరణకు ఈ ఏడాది రూ. 1,000, వచ్చే ఏడాది మరో రూ. 1,000) అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

మహాలక్ష్మి పథకం రూ. 2,500 అమలుకు సన్నాహాలు…

మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సాయం అందిస్తామని మేనిఫేస్టోలో ప్రకటించిన విధంగా ఈ బడ్జెట్ లో కుటుంబ పెద్దలుగా ఉన్న మహిళలకు ఈ పథకానికి ప్రధాన లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button