కోరా” కోరలు విప్పి టోల్ పేరుతో అరాచకం.

మరమ్మత్తు,టోల్ వసూలు నిలిపివేత పై, పట్టింపు ఏది. ఏన్ హెచ్ ఏ ఐ, జి ఎన్ ఎస్ ఎస్, నిబంధనలకు విరుద్ధం అయినా చర్యలు శూన్యం. అమాయకుల నుండి టోల్ పేరుతో, ఇంకెంతకాలం వసూళ్లు. మేడిపల్లి అక్రమ టూల్ వసూళ్లపై వరుస కథనాలు, అధికారులు మంత్రుల స్పందన కరువు. మేడిపల్లి టోల్ వసూళ్లు అక్రమం, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్శబ్దం. రాష్ట్ర మంత్రులు ఉన్నత అధికారులు, రహదారిపై ప్రయాణం, కానీ డోంట్ కేర్.

కోరా” కోరలు విప్పి టోల్ పేరుతో అరాచకం.

మరమ్మత్తు,టోల్ వసూలు నిలిపివేత పై, పట్టింపు ఏది.

ఏన్ హెచ్ ఏ ఐ, జి ఎన్ ఎస్ ఎస్, నిబంధనలకు విరుద్ధం అయినా చర్యలు శూన్యం.

అమాయకుల నుండి టోల్ పేరుతో, ఇంకెంతకాలం వసూళ్లు.

మేడిపల్లి అక్రమ టూల్ వసూళ్లపై వరుస కథనాలు, అధికారులు మంత్రుల స్పందన కరువు.

మేడిపల్లి టోల్ వసూళ్లు అక్రమం, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్శబ్దం.

రాష్ట్ర మంత్రులు ఉన్నత అధికారులు, రహదారిపై ప్రయాణం, కానీ డోంట్ కేర్.

భూపాలపల్లి, మహాదేవపూర్: ఏప్రిల్ 15(నిజం న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాలు 32 ఉన్నాయి వాటిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో 353 సి, జాతీయ రహదారి ఏర్పాటు చేసి, జిల్లాలోని కాటారం మండలం మేడిపల్లి వద్ద టూల్ ప్లాజాన్ ఏర్పాటుచేసి”కోర” ఏజెన్సీ కి నిర్వహణ మరియు టోల్ కలెక్షన్ కొరకు ఏన్ హెచ్ ఏ ఐ అనుమతి ఇచ్చింది. కానీ ఈ కోర ఏజెన్సీ మాత్రం, కనీస మౌలిక వసతులను, జాతీయ రహదారి నిబంధనలు, వసతుల కల్పన, రహదారి మరమ్మతు, వాహనదారులకు అత్యవసర సదుపాయాలు,లాంటివి ఉసెత్తకుండా,కోర ఏజెన్సీ “కొరలు” విప్పి టోల్ వసూలు పేరుతో ప్రజలు మరియు వాహన దారుల పై అరాచకం సృష్టిస్తుంది. జాతీయ రహదారి అని పేరు నామకరణం చేసి టోల్ ఏర్పాటుచేసిన జాతీయ రహదారి సమస్త,కోర ఏజెన్సీ వ్యవహారం రహదారి మరమ్మత్తు, వసతుల కల్పనపై, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టించుకోకుండా కోర ఏజెన్సీ కు ఇష్ట రాజ్యాంగ వ్యవహరించుటకు పరోక్షంగా సహకరిస్తున్నారని స్పష్టంగా కనబడుతుంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button