ఆలయ పున ప్రతిష్ట పనుల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
పనులను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీలు

ఆలయ పున ప్రతిష్ట పనుల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
పనులను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీలు
మహాదేవపూర్, భూపాలపల్లి: ఏప్రిల్ 19 (నిజం న్యూస్)
రేపు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల పర్యటనలో భాగంగా, మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పున ప్రతిష్ట పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేనున్న క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పి సిరిశెట్టి సంకిర్త్, ఐ ఎస్ డబ్ల్యూ అధికారులతో కలిసి హెలిప్యాడ్ అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు అంబులెన్స్ అత్యవసర వైద్య సేవలకు, వైద్యులు అందుబాటులో ఉంచే విధంగా వైద్య అధికారికి సూచించడం తోపాటు సేఫ్ హౌస్ ఏర్పాటు, కార్యక్రమాలను పరిశీలించారు.



