ఏసీబీ వలలో మండల విద్యాధికారి రవీందర్, మరో ఉద్యోగి
ఏసీబీ వలలో గూడూరు మండల విద్యాధికారి రవీందర్, మరోఉద్యోగి మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించి గూడూరు మండల విద్యాధికారి రవీందర్తో పాటు మరో ఉద్యోగిని లంచం తీసుకుంటుండగా రంగేహస్తాల్లో పట్టుకున్నట్లు సమాచారం

మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ వలలో గూడూరు మండల విద్యాధికారి రవీందర్, మరో ఉద్యోగి
మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించి గూడూరు మండల విద్యాధికారి రవీందర్తో పాటు మరో ఉద్యోగిని లంచం తీసుకుంటుండగా రంగేహస్తాల్లో పట్టుకున్నట్లు సమాచారం.
ఫిర్యాదు మేరకు నిర్వహించిన ఈ ఆపరేషన్లో నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఏసీబీ వలలో గూడూరు మండల విద్యాధికారి రవీందర్, మరోఉద్యోగి మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించి గూడూరు మండల విద్యాధికారి రవీందర్తో పాటు మరో ఉద్యోగిని లంచం తీసుకుంటుండగా రంగేహస్తాల్లో పట్టుకున్నట్లు సమాచారం.
ఫిర్యాదు మేరకు నిర్వహించిన ఈ ఆపరేషన్లో నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది