పిల్లలకు పాఠాలు బోధిస్తున్న టీచర్ కు అకస్మాత్తుగా గుండెపోటు.. ఆస్పత్రికి తరలించిన తోటి ఉపాధ్యాయులు.. అయినా..
ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పోశాల చంద్రశేఖర్ గౌడ్ స్కూల్లో క్లాస్ రూమ్ లోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం జరిగింది

సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన
పోశాల చంద్రశేఖర్ గౌడు వయస్సు46 పర్వతగిరి మండలం, టూక్య తండా ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పోశాల చంద్రశేఖర్ గౌడ్ స్కూల్లో క్లాస్ రూమ్ లోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం జరిగింది
విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ బృందం నెక్కొండ ఆసుపత్రికి తరలించడం జరిగింది
డాక్టర్లు అప్పటికే జరిగిపోయాడని తెలిపారు
పోశాల చంద్రశేఖర్ గౌడ్ చనిపోయిన విషయం తెలియగానే జిల్లా నుండి ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు హాజరు కావడం జరిగింది.
కాట్ర పెళ్లి గ్రామ ప్రజలు యువకులు రాజకీయ నాయకులు శోకసముద్రంలో మునిగిపోయారు
చంద్రశేఖర్ అంతిమయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది



