జాతీయ రహదారి పై ప్రమాదం ఒకరి మృతి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మహాదేవపూర్ జాతీయ రహదారి ఫారెస్ట్ చెక్ పోస్ట్ కు సమీపంలో, ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మహాదేవపూర్ జాతీయ రహదారి ఫారెస్ట్ చెక్ పోస్ట్ కు సమీపంలో, ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన రాత్రి8:20 నిమిషాల లకు చెక్ పోస్ట్ వద్ద జరిగినట్లు తెలుస్తుంది. ద్విచక్ర వాహనంపై పలిమెల మండలం సర్వైపేట గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందినట్లు సమాచారం. సంఘటన స్థలం వద్ద పోలీసులు చేరుకొని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



