కోచ్ మారాడు.. ఆట మారుతుందా? CSK కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా ‘జేమ్స్ ఫోస్టర్…!
5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ సీఎస్ కె నూతన ఫీల్డింగ్ కోచ్ గా ఇంగ్లాండ్ కు చెందిన ఫోస్టర్ ను ప్రకటించింది. ఈ నెల 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్ జేమ్స్ ఫోస్టర్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా సిఎస్కే (CSK) తో పని చేయనున్నాడు.

5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ సీఎస్ కె నూతన ఫీల్డింగ్ కోచ్ గా ఇంగ్లాండ్ కు చెందిన ఫోస్టర్ ను ప్రకటించింది.
ఈ నెల 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్ జేమ్స్ ఫోస్టర్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా సిఎస్కే (CSK) తో పన
గతంలో కేకేఆర్ (KKR) కోచింగ్ స్టాఫ్‌లో పనిచేసిన అనుభవం ఫోస్టర్‌కు ఉంది.
హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బృందంలో మైకేల్ హస్సీ, ఎరిక్ సిమన్స్‌తో కలిసి ఫోస్టర్ పనిచేయనున్నారు.
ఫోస్టర్ ఇంగ్లండ్ తరఫున 7 టెస్టులు, 11 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో కోచింగ్ సిబ్బందిగా పని చేసిన అనుభవం ఉంది.
మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో సిఎస్కే తన తొలి పోరుకు సిద్ధమవుతోంది.



