T20 WORLD CUP: ఐసీసీ టీం ఆఫ్ ది టోర్నీలో మనోళ్ల హవా

టీ20 వరల్డ్ కప్ ను నిలబెట్టుకున్న టీమిండియాకు ఐసీసీ ప్రకటించిన టీం ఆఫ్ ది టోర్నీ లో కూడా మనోళ్లు హవా చూపించారు. టీ20 వరల్డ్ కప్ లో బాగా ఆడిన ఆటగాళ్లతో సోమవారం ఐసీసీ తన టీంను ప్రకటించింది

T20 WORLD CUP : టీ20 వరల్డ్ కప్ ను నిలబెట్టుకున్న టీమిండియా ఐసీసీ ప్రకటించిన టీం ఆఫ్ ది టోర్నీ లో కూడా మనోళ్లు హవా చూపించారు. టీ20 వరల్డ్ కప్ లో బాగా ఆడిన ఆటగాళ్లతో సోమవారం ఐసీసీ తన టీంను ప్రకటించింది.

దీనిలో మనోళ్లు నలుగురు సంజూ సామ్సన్, హర్థిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ లు చోటు సంపాదించారు.

ఇంగ్లాండ్ నుండి ఇద్దరు విల్ జాక్స్, ఆదిల్ రషీద్, సౌతాఫ్రికా నుండి ఇద్దరు మార్కరమ్, ఎంగిడిపాకిస్తాన్ నుండి ఫర్హాన్, వెస్టిండీస్ నుండి హోల్డర్, జింబాబ్వే నుండి ముజరబానీ, 12 వ ప్లేయర్ గా యుఎస్ఏ నుండి షాడ్లీ వాన్ షాల్క్ విక్ లు ఎంపికయ్యారు.

కెప్టెన్ గా మార్కరమ్ ను ఎంపిక చేయగా, వికెట్ కీపర్ గా సంజూ సాంమ్సన్ ను ఎంపిక చేసారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button