భారీ వర్షాల కారణంగా నేలపాలైన పంట….కన్నీరు మున్నీరవుతున్న రైతులు
దుబ్బాక నియోజకవర్గం. వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా, ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సం, వర్షం బీభత్సం తలపించింది. తీవ్ర వర్షం ప్రభావంతో, లింగరాజు పల్లి గ్రామంలో, సుమారు ఆరు ఎకరాలు, గుర్తిస్తాయిలో దెబ్బతిన్నడం జరిగింది.

భారీ వర్షాల కారణంగా నేలపాలైన పంట.
కన్నీరు పెడుతున్న రైతులు.
దుబ్బాక ఇంచార్జ్ 25( నిజంచెపుతాం)
దుబ్బాక నియోజకవర్గం. వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా, ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సం, వర్షం బీభత్సం తలపించింది. తీవ్ర వర్షం ప్రభావంతో, లింగరాజు పల్లి గ్రామంలో, సుమారు ఆరు ఎకరాలు, గుర్తిస్తాయిలో దెబ్బతిన్నడం జరిగింది.
పంట పంట నష్టం కావడంతో, రైతులు మనస్థాపానికి, గురయ్యారు. గ్రామరైతులు మాట్లాడుతూ, పంట నష్టం జరిగిందని, ఏ ఒక్క అధికారి, వచ్చి పంటను పరిశీలించింది లేదు. వ్యవసాయ అధికారులు పూర్తిస్థాయిలో, నిమ్మకు నీరెత్తినట్టుగా, వ్యవహరించడం, చాలా దురదృష్టకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మండల వ్యవసాయ అధికారి, కిరణ్, AEO సంతోష్ , ఎంత నష్టం జరిగిందని రైతులను అడిగి తెలుసుకున్నది లేదని రైతులు, చెప్పడం జరిగింది.
అధికారులు ఉన్నతాధికారులు, జిల్లా అధికారులకు, తెలియజేసి గ్రామంలో ఉన్న పంటలను పరిశీలించి, రైతులకు తగిన న్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ఎంతో కష్టపడి, పెట్టుబడి సాయం అందకపోయినా, తమ భార్యల పై ఉన్న నగలు కొదవ పెట్టి, కొంతమంది రైతులు, అప్పులు చేసి మరి పంటను, సాగు చేశారు.
రైతులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా వెంటనే రైతులకు అందించాలని కోరారు.
ప్రభుత్వం రైతుల బాధను అర్థం చేసుకొని, పంట నష్టపరిహారం చెల్లించాలని, రైతులు డిమాండ్ చేశారు. ప్రతి రైతు 2 ఎకరాల పైన నష్టపోవడం జరిగింది.



