కడుపు బ్లోటింగ్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ చిట్కా పాటించండి..
నేటి సమాజంలో చాలామందికి గ్యాస్ సమస్యలు అలాగే కడుపు ఉబ్బరం లాంటి ఏదో ఒక సమస్య ఉంటుంది.. ఈ బ్లోటింగ్ సమస్య అనేది ఎక్కువగా తినడం త్వరగా తినడం వల్ల లేదా జీర్ణ సమస్య లు రోజువారి ఆహార పద్ధతులు వల్లఈ సమస్య వస్తుంది

ప్రస్తుతం చాలామందిలో కడుపు ఉబ్బరం అనే సమస్య ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి దగ్గర చూసే ఉంటారు.. అయితే కడుపు ఉబ్బరం అనేది మన రోజువారి జీవన విధానంలో చూస్తూనే ఉంటాము.
దీని గల కారణాలు ఏంటంటే ఎక్కువగా తినడం మరియు త్వరగా తినడం వంటి వాటి వలన ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..
అయితే డిన్నర్ వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తున్నట్లయితే ఈ చిట్కాలు పాటించాలి అని వైద్యులు కూడా తెలుపుతున్నారు..
తిన్న వెంటనే పుదీనా టీ లేదా సోంపు గింజలు నవలడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.. పుదీనా టీ ల ఉండే మెంటల్ జీర్ణ కండరాలను సలలించడంలో సహాయపడుతుంది..
అలాగే దీంతో కడుపులో ఉన్న గ్యాస్ శోభంగా బయటికి వెళ్లే మార్గం ఏర్పడుతుంది..
కడుపు ఉబ్బరంగా ఉన్న సమయంలో ఇవి తీసుకోవడం వలన గ్యాస్ సమస్య అలాగే కడప సమస్యనుంది తేలిక పాటు ఉపశమనం పొందొచ్చు..
భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు తీసుకోవడం అనేది మన సాంప్రదాయ పద్ధతి అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు..
అదేవిధంగా కార్బోనేటెడ్ పానీయాలు వినియోగాన్ని కూడా చాలా వరకు తగ్గించాలని ఈ పానీయాలలో ఉండే కార్బన్డయాక్సైడ్ గ్యాస్ జీర్ణ వ్యవస్థలో చేరి కడుపులో ఇరుక్కుపోయి అశోకార్యాన్ని కలిగిస్తుంది..
ఫైబర్ ఉండే పదార్థాలు రోజువారి ఆహారంలో చేర్చుకొని తినడం వల్ల వీటన్నిటి నుంచి మంచి ఉపశమనం పొంది జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది..
అలాగే లోటింగ్ అనేది సాధారణ సమస్య అయినప్పటికీ సరైన ఆహారపు అలవాట్లు చిన్న జీవన శైలిలో మార్పులు దీని సులభంగా నియాద్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు..
గమనిక.. ఏమైనా సందేహాలు ఉంటే ఒకసారి వైద్య నిపుణుల సలహా తీసుకొని పాటించగలరు..



