అభిషేక్ గురించి ఆందోళన అవసరం లేదు..సూర్య

"అభిషేక్ శర్మ సామర్థ్యం మనందరికీ తెలుసు. అవును, ప్రస్తుతం బ్యాటింగ్‌లో పరిస్థితులు అతని దారిలో సాగడం లేదు, కానీ మేము దాని గురించి అస్సలు ఆందోళన చెందడం లేదు. అతను చాలా త్వరగా పరుగులు సాధించడానికి తిరిగి వస్తాడని నాకు నమ్మకం ఉంది.

అభిషేక్ శర్మ తిరిగి ఫాంలోకి వస్తాడని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. బుధవారం నెదర్లాండ్స్ తో మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ

“అభిషేక్ శర్మ సామర్థ్యం మనందరికీ తెలుసు. అవును, ప్రస్తుతం బ్యాటింగ్‌లో పరిస్థితులు అతని దారిలో సాగడం లేదు, కానీ మేము దాని గురించి అస్సలు ఆందోళన చెందడం లేదు. అతను చాలా త్వరగా పరుగులు సాధించడానికి తిరిగి వస్తాడని నాకు నమ్మకం ఉంది.

అత్యధిక డకౌట్ల లో అభిషేక్ శర్మ టాప్ ప్లేస్

క్రికెట్‌లో ఇలాంటివి మామూలే. ఎవరూ ఎల్లప్పుడూ ఫామ్‌లో ఉండరు. అభిషేక్ త్వరగా తన ఫామ్‌ను తిరిగి పొంది భారతదేశం మ్యాచ్‌లను గెలవడానికి తొడ్పడుతాడని నేను నమ్ముతున్నాను. మా జట్టులోని ప్రతి ఒక్కరికీ అతనిపై పూర్తి నమ్మకం ఉంది.  కెప్టెన్‌గా నేను కూడా ఖచ్చితంగా నమ్మకం కలిగి ఉన్నాను.”

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో పనిచేసారు. ప్రస్తుతం నిజం న్యూస్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button