అత్యధిక డకౌట్ల లో అభిషేక్ శర్మ టాప్ ప్లేస్
ఒక క్యాలెండర్ సంవత్సరంలో T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత బ్యాట్స్‌మెన్ రికార్డును అభిషేక్ శర్మ సమం చేశాడు. గతంలో ఈ రికార్డు సంజు సాంసన్ ఒక క్యాలెండర్ ఇయర్లో ఐదుసార్లు డక్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ బుధవారం నెదర్లాండ్స్పై డక్ ఔట్ అయి ఒక క్యాలెండర్ ఇయర్ లో 5 సార్లు రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఒక సంవత్సరంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యూసుఫ్ పఠాన్, … Continue reading అత్యధిక డకౌట్ల లో అభిషేక్ శర్మ టాప్ ప్లేస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed