స్వైర విహారంతో రెచ్చిపోతున్న వీధి కుక్కలు

పర్వతగిరి నిజం న్యూస్
మండలంలోని కల్లెడ గ్రామంలో పిచ్చికుక్క స్వేర విహారం చేసింది పలువురు గ్రామస్తులపైదాడి చేసి తీవ్రంగా కరిచింది గ్రామానికి చెందిన చిరుత సతీష్ పై దాడి చేసి కరవగా అతడి ఎడమ చేయి కింద పడింది దీంతో బాధితుడు నొప్పితో విలవిల్లాడాడు ఇదే కుక్క బూర్గు మల్ల గ్రామంలో ఓ మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది



