MOHAN BABU : కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు AP హైకోర్టులో ఎదురు దెబ్బ

విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్వర్వులను ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం మంగళవారం కొట్టి వేసింది.

విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్వర్వులను ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం మంగళవారం కొట్టి వేసింది.

అరెస్ట్ తో పాటు తదుపరి చర్యలు నిలిపి వేయాలని ఆయన చేసిన అభ్యర్థనను కొట్టి తొసి వేసింది.

కిడ్నాప్ ఘటనకు ముందు తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడైన యూనివర్శిటీ పీఆర్వో సతీష్ తో మోహన్ బాబు ఫోన్ లో మాట్లాడడని, మెసేజ్ లు పంపారని పోలీసుల తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపాడు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button