కోదాడలో కల్తీ వంట నూనె కలకలం…బ్రాండెడ్ డబ్బాల్లో కల్తీ నూనెను నింపి దుకాణాలకు సరఫరా..?

కోదాడ పట్టణంలో ఆంధ్ర ప్రాంతం నుంచి తెచ్చిన చౌక నాణ్యతగల నూనెను ఊరి చివర గోదాముల్లో నిల్వ చేసి, బ్రాండెడ్ డబ్బాల్లో కల్తీ నూనెను నింపి, సీల్ చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్న ఘటన కలకలం రేపుతోంది.

కోదాడ పట్టణంలో ఆంధ్ర ప్రాంతం నుంచి తెచ్చిన చౌక నాణ్యతగల నూనెను ఊరి చివర గోదాముల్లో నిల్వ చేసి, బ్రాండెడ్ డబ్బాల్లో కల్తీ నూనెను నింపి, సీల్ చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్న ఘటన కలకలం రేపుతోంది.

డబ్బాలను చూసి కొనుగోలు చేసే వినియోగదారులు మోసపోతున్నారు. ఈ కల్తీ దందా వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, కల్తీ నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button