ఫేస్‌బుక్ పరిచయం…వివాహితతో మూడేళ్లు సహజీవనం.. కోటి రూపాయల మోసం
మూడేళ్ల పాటు సహజీవనం చేసి ఆ తర్వాత.. వ్యాపారంలో అత్యవసరంగా డబ్బు అవసరం పడిందని.. ఆమె వద్ద నుండి కోటి రూపాయలను తీసుకుని ఆ సొత్తుతో ఉడాయించిడంతో భాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

వివాహితతో మూడేళ్లు సహజీవనం చేసిన హైదరాబాద్‌లో ముసారాంబాగ్‌కు చెందిన సూరజ్ శర్మ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో తాను సంపన్నడైన వ్యాపారిగా ప్రొఫైల్ కోఠిలో ఓ ఆటోమొబైల్ షాపులో పనిచేస్తున్నట్లు క్రియేట్ చేసిన సూరజ్ ఫేస్‌బుక్‌లో జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళతో పరిచయం, ప్రేమిస్తున్నానంటూ మభ్యపెట్టినట్లు తెలిసింది.