ఈ గింజలు తింటే కొలెస్ట్రాల్ చిటికెలో కరిగిపోతుంది..
ఈ మధ్యకాలంలో హైక్ కొలెస్ట్రాల్ సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు.. అయితే రక్తంలో కొవ్వు సమస్యతో బాధపడుతూ మారిన జీవన విధానాన్ని ఆహార అలవాట్లను ఎందుకు కారణం.. అయితే ఇప్పుడు భయపడాల్సిన అవసరమేమీ లేదు.. ఈ గింజలు తింటే మీ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగిపోవడం ఖాయం..

నేటి సమాజంలో చాలామంది హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు అలాగే రక్తంలో కొవ్వు సమస్యతో కూడా చాలామంది ఉన్నారు..
దీనికి గల కారణాలు వారు జీవన విధానంలో ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు..
అయితే ఆ గింజలు మరి ఇండియా కాదు మనందరికీ బాగా పరిచయం ఉన్నాయి అలాగే బాగా తెలిసినవి అవిసె గింజలు అంటే చీయా సీడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు..
ఇచియా సీడ్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో మంచిది అలాగే ఎంతగానో మేలు చేస్తుంది..
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ఈ చియా సీడ్స్ నీళ్లల్లో నానబెట్టుకొని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది..
అలాగే రక్తంలో కొవ్వు సమస్యలతో బాధపడుతున్నవారు పొద్దుతిరుగడు గింజలు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు..
ఇవి రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాలను తొలగించుటకు ఎంతగానో సహాయపడుతుంది..
అలాగే ఈ గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.. ఈ విత్తనాలలో ప్రోటీన్స్ ఫ్యాటీ ఆసిడ్స్ వంటి మినరల్స్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది..



