Cybercrime SI in the ACB net: ఏసీబీ వలలో సైబర్ క్రైమ్ ఎస్ఐ…రూ. 1,00,000/- లంచం తీసుకుంటుండగా అరెస్ట్

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆర్మ్‌డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్ ,  జాతవత్ బాబు నాయక్, ఒక సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా సెక్షన్ 35 BNSS (గతంలో సెక్షన్ 41-A Cr.P.C.) కింద నోటీసు ఇచ్చేందుకు రూ. 1,00,000/- లంచం డిమాండ్ చేయడంతో తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. 

Cybercrime SI in the ACB net: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆర్మ్‌డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్ ,  జాతవత్ బాబు నాయక్, ఒక సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా సెక్షన్ 35 BNSS (గతంలో సెక్షన్ 41-A Cr.P.C.) కింద నోటీసు ఇచ్చేందుకు రూ. 1,00,000/- లంచం డిమాండ్ చేయడంతో తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. 

 ఫిర్యాదుదారుడిని నుండి లంచం తీసుకుంటుండగా ఎల్.బి. నగర్ చౌరస్తా వద్ద తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వారిని పట్టుకున్నారు.

ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”.  సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.

“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని తెలుపుతున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button