జేఎన్‌టీయూకి బాంబు బెదిరింపు…ఏ క్షణంలోనైనా పేలిపోయే అవకాశం ఉందని మొయిల్

మంగళవారం ఉదయం  బాంబులు పెట్టామంటూ.. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వర్సిటీ అధికారిక వెబ్‌సైబ్‌కు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే అప్రమత్తమై  రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టినారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో బాంబులు పెట్టామని అది ఏ క్షణంలోనైనా పేలిపోయే అవకాశం ఉందని అధికారిక వెబ్ సైట్ కు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయినారు.

మంగళవారం ఉదయం  బాంబులు పెట్టామంటూ.. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వర్సిటీ అధికారిక వెబ్‌సైబ్‌కు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే అప్రమత్తమై  రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టినారు.

బాంబ్ స్క్వాడ్ మరోవైపు.. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఆకతాయిల పనేనా లేక కుట్ర ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్న అధికారులు

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button