పుచ్చకాయ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో…

పుచ్చకాయ వేసవికాలంలో తినడం వల్ల మన శరీరానికి ఎంతో అద్భుతమైన శక్తి లభిస్తుంది అంటే మీరు నమ్ముతారా.. అది ఎలానో చూద్దాం..

వేసవికాలంలో సాధారణంగా శరీరంలో ఉష్ణోగ్రతలు అనేవి చాలా తీవ్రస్థాయికి చేరుకుంటాయి.. దీని కారణంగా మన ఆరోగ్యం ఎంతగానో చెడిపోతుంది.. అలాగే డిహైడ్రేషన్ కి గురి కావడం తగినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల రేషన్కాలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం…

దీని నుంచి తప్పించుకోవాలంటే ఈ కాయ తింటే చాలు శరీర ఉష్ణోగ్రతలు తగ్గి ఆరోగ్యం అనేది ఎంతగానో బాగుంటుంది..

వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి అద్భుతమైన శక్తి లభిస్తుంది.. పుచ్చకాయలు అధికంగా నీరు శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి జలశక్తి అనేది పుష్కలంగా లభిస్తుంది..

పుచ్చకాయలో ఏం మరియు సే విటమిన్లు చాలా అధికంగా ఉంటాయి మరియు యాంటీ ఆక్సిడెంట్ కూడా సమృద్ధిగా ఉంటాయి..

అయితే ఈ విటమిన్లు గుండెకు అలాగే చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి పుచ్చకాయ అనేది ఒక మంచి ఆహారంగా చెప్పవచ్చు..

పుచ్చకాయ తినడం వల్ల డిహైడ్రేషన్ బార్ నుండి తప్పించుకోవచ్చు ఎండ దెబ్బ నుంచి శరీరానికి ఒక మంచి రక్షణలా పనిచేస్తుంది..

కండరాల నొప్పులు ఉన్నవారు కూడా వ్యాయామం చేసిన తర్వాత పుచ్చకాయ తినడం వల్ల ఎంతగానో ఉపశమనం లభించి ఎంతగానో శక్తిని ఇస్తుంది..

పుచ్చకాయ తినడం వల్ల జీర్ణ క్రియ అనేది చాలా మెరుగుపడుతుంది అలాగే పుచ్చకాయలో ఉన్న ఫైబర్ మరియు నీటి శాతం వలన మలబద్ధకం వంటి వాటిని నివారించవచ్చు..

అలాగే పుచ్చకాయలో క్యాన్సర్ ను నివారించే లైక్ కో ఫిన్ వంటి ఆంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ పెరుగుదలను అడ్డుకుంటాయి..

గమనిక.. డయాబెటిస్ ఉన్నవారు దీనిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.. లేకుంటే వారి శరీరంలో చక్కర స్థాయి పెరిగే అవకాశాలు ఉంటాయి..

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button