యూరియా ఇవ్వడం లేదని సెల్ టవర్ ఎక్కిన యువకుడు

యూరియా కొరతను నిరసిస్తూ కోదాడ పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి, కోదాడ పట్టణంలో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. యూరియా యాప్ వల్ల బస్తాలు దొరకడం లేదని, తనకు యూరియా ఇప్పిస్తే నే సెల్ టవర్ దిగుతానని భీష్మించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యూరియా ఇప్పిస్తామని చెప్పగా శ్రీను కిందికి దిగి వచ్చాడు

యూరియా కొరతతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

కోదాడ,ఫిబ్రవరి 12( నిజం చెపుతాం )

యూరియా కొరతను నిరసిస్తూ కోదాడ పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి, కోదాడ పట్టణంలో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు.

యూరియా యాప్ వల్ల బస్తాలు దొరకడం లేదని, తనకు యూరియా ఇప్పిస్తే నే సెల్ టవర్ దిగుతానని భీష్మించాడు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యూరియా ఇప్పిస్తామని చెప్పగా శ్రీను కిందికి దిగి వచ్చాడు

ఈ ఘటనతో పట్టణంలో కొద్దిసేపు ఉత్కంఠత నెలకొంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button