జింబాబ్వే సూపర్ 8 కు.. అస్ట్రేలియా ఇంటికి..
గ్రూప్ బిలో శ్రీలంక మూడు మ్యాచ్ లు ఆడి మూడు గెలిచి 6 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. జింబాబ్వే 3 మ్యాచ్ లు ఆడి రెండు గెలిచి ఐర్లాండ్ తో మంగళవారం జరిగే మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో చెరో పాయింటు కేటాయించడం జరిగింది. దీంతో జింబాబ్వే 5 పాయింట్లతో రెండో స్థానంలోకి వెళ్లి గ్రూప్ బి నుండి సూపర్ 8 కు అర్హత సాధించింది.

మాజీ వరల్డ్ ఛాంపియన్ అస్ట్రేలియా వరల్డ్ కప్ యాత్ర ముగిసింది. మొదటి సారిగా గ్రూప్ దశలో అస్ట్రేలియా ఇంటిదారి పట్టడం విశేషం. గ్రూప్ బిలో మంగళవారం జింబాంబ్వే ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో చెరో పాయింటును కేటాయించడం జరిగింది. దీంతో జింబాంబ్వే 5 పాయింట్లతో గ్రూప్ బిలో సూపర్ 8 కు చేరిన రెండో జట్టు అయింది.
5 పాయింట్లతో జింబాంబ్వే సూపర్ 8 కు..
గ్రూప్ బిలో శ్రీలంక మూడు మ్యాచ్ లు ఆడి మూడు గెలిచి 6 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. జింబాబ్వే 3 మ్యాచ్ లు ఆడి రెండు గెలిచి ఐర్లాండ్ తో మంగళవారం జరిగే మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో చెరో పాయింటు కేటాయించడం జరిగింది. దీంతో జింబాబ్వే 5 పాయింట్లతో రెండో స్థానంలోకి వెళ్లి గ్రూప్ బి నుండి సూపర్ 8 కు అర్హత సాధించింది. దీంతో అస్ట్రేలియా 3 మ్యాచ్ లు ఆడి 2 ఓడిపోయి ఒకటి గెలిచి 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఐర్లాండ్ మూడు మ్యాచ్ లు ఆడి 1 మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో ఉంది. ఒమన్ 3 మ్యాచ్ లు ఓడిపోయింది.
గ్రూపు దశలోనే అస్ట్రేలియా ఇంటికి….
మాజీ వరల్డ్ చాంపియన్ అస్ట్రేలియా గ్రూప్ దశలో ఇంటి దారి పట్టడం ఈ వరల్డ్ కప్ లో విశేషం. అయితే అసీస్ సూపర్ 8 లొ అస్ట్రేలియా ఓమన్ పై ఆడాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్ నామమాత్రంగా మిగిలి పోయింది.



