దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు తిలక్ వర్మ స్థానంలో సంజూ సామ్సన్ …?

దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ల ద్వారా భారత ఎడమచేతి వాటం ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని, రియాన్ టెన్ డోస్చేట్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికాతో జరిగే సూపర్ 8 మ్యాచ్ లో తిలక్ వర్మకు బదులుగా  సంజు సామ్సన్ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందంటున్నాడు. 

ప్లేయింగ్ 11లో మరికొన్ని మార్పులు

దక్షిణాఫ్రికాతో జరిగే సూపర్ 8 మ్యాచ్‌కు ముందు భారత్ ప్లేయింగ్ లెవన్ లో ముఖ్యమైన మార్పు తీసుకుని వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ల ద్వారా భారత ఎడమచేతి వాటం ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని, రియాన్ టెన్ డోస్చేట్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికాతో జరిగే సూపర్ 8 మ్యాచ్ లో తిలక్ వర్మకు బదులుగా  సంజు సామ్సన్ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందంటున్నాడు.

సంజుకు 3వ స్థానంలో అనుభవం ఉంది.  రాజస్థాన్ రాయల్స్ తరపున అనేక మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. స్పిన్‌ను బాగా ఆడతాడు. కాబట్టి సూపర్ 8 కోసం తిలక్ వర్మకు బదులుగా సంజూను తీసుకోవాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తోందని తెలుస్తోంది.

టీ20 వరల్డ్ కప్ లో తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉండటం, స్పిన్నర్లను ఆడటంతో తిలక్ వర్మ ఇబ్బంది పడుతుండటంతో అతని స్థానంలో సంజూను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్లేయింగ్ 11లో మరికొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తిలక్ వర్మ స్థానంలో సంజు సామ్సన్ ను,  అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను,  వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ ప్లేయింగ్ 11 లోకి వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button