T20 WORLD CUP: టేబుల్ టాపర్లంతా ఒకే గ్రూప్ లో
టీ20 వరల్డ్ కప్ లో టేబుల్ టాపర్లంతా గ్రూప్ 1 లో ఉండగా టేబుల్ లో రెండో స్థానంలో ఉన్న శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ గ్రూప్ 2 లో ఉన్నాయి.

టీ20 వరల్డ్ కప్ లో టేబుల్ టాపర్లంతా గ్రూప్ 1 లో ఉండగా టేబుల్ లో రెండో స్థానంలో ఉన్న శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ గ్రూప్ 2 లో ఉన్నాయి.
టేబుల్ టాపర్లంతా ఒకే గ్రూప్ లో ఉండటంతో ఈ సారి గ్రూప్ 1 పోటీలు మరింత రసవత్తరంగా సాగనున్నాయి.
గ్రూప్ ఎ లో భారత్, పాకిస్తాన్, యుఎస్ఎ, నమీబియా, నెదర్లాండ్స్ ఉండగా భారత్ యుఎస్ఏ, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ ను ఓడించి 8 పాయింట్లతో టాపర్ గా సూపర్ 8లోకి అడుగు పెట్టింది.
గ్రూప్ బిలో జింబాబ్వే, ఆస్ట్రేలియాను, శ్రీలంక, ఐర్లాండ్, ఓమన్ లు ఉండగా జింబాబ్వే అందరినీ ఓడించి గ్రూప్ Bలో టాపర్ గా సూపర్ 8 లోకి అడుగు పెట్టింది.
గ్రూప్ సిలో వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్ లు ఉండగా వెస్టిండీస్ అందరినీ ఓడించి గ్రూప్ సిలో టాపర్ గా సూపర్ 8 లోకి అడుగు పెట్టింది.
గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, కెనడా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యుఎఈ లు ఉండగా దక్షిణాఫ్రికా అందరినీ ఓడించి గ్రూప్ డి లో టాపర్ గా సూపర్ 8 లోకి అడుగు పెట్టింది.



