Road Safety Cess: కొత్త వాహనాలను కొనాలా… ఈ రెండు రోజుల్లోనే కొనుక్కోండి… లేదంటే మార్చి 1 నుండి..

Road Safety Cess: వాహనాలను కొనుగోలు చేయాలంటే ఫిబ్రవరి నెలలోని రెండు రోజుల్లోనే కొనుగోలు చేస్తే రూ. 2000 నుండి రూ. 10000 వరకు తక్కువగా కొనుక్కొనే వీలుంటుంది. ఎందుకంటే మార్చి 1 నుండి కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరిట రూ.2,000 నుండి రూ.10,000 వరకు వసూలు చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Road Safety Cess: రూ. 10 వేల వరకు పెరిగే ఛాన్స్

రోడ్ సేఫ్టీ సెస్ తో తెలంగాణలో పెరగనున్న వాహనాల ధరలు

వాహనాలను కొనుగోలు చేయాలంటే ఫిబ్రవరి నెలలోని రెండు రోజుల్లోనే కొనుగోలు చేస్తే రూ. 2000 నుండి రూ. 10000 వరకు తక్కువగా కొనుక్కొనే వీలుంటుంది.

ఎందుకంటే మార్చి 1 నుండి కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరిట రూ.2,000 నుండి రూ.10,000 వరకు వసూలు చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

మార్చి 1 నుండి పెరగనున్న ధరలు..

తెలంగాణలో మార్చి 1వ తేదీ నుండి కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను(రోడ్ సేఫ్టీ సెస్) వసూలు చేసే నిబంధన అమలు చేయనున్న తెలంగాణ  ప్రభుత్వం ప్రకటించింది.

ఏడాదికి రూ.270 కోట్ల ఆదాయం..

ఈ పన్నుతో ఏడాదికి రూ.270 కోట్ల ఆదాయం రాబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలపై రూ.2,000 నుండి రూ.10,000 చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button