హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్థానీ ప్రశంసలు…హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఈ ఏయిర్ పోర్ట్ లకు ఏమాత్రం తీసిపోదంటా

ఓ పాకిస్థాన్ పౌరుడు ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రశంసిస్తూ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. బ్యాంకాక్ నుండి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్‌లో దిగిన ఆయన, ఇక్కడి అత్యాధునిక మౌలిక సదుపాయాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది.

తాజాగా ఓ పాకిస్థాన్ పౌరుడు ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రశంసిస్తూ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

బ్యాంకాక్ నుండి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్‌లో దిగిన ఆయన, ఇక్కడి అత్యాధునిక మౌలిక సదుపాయాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

దుబాయ్, కౌలాలంపూర్ వంటి మెట్రో నగరాల విమానాశ్రయాలతో పోలిస్తే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏమాత్రం తక్కువ కాదని ఆయన కొనియాడారు.

 

 

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button