తెలంగాణకు మూడు రోజుల పాటు వర్షాలు

తెలంగాణకు రాగల మూడు రోజులపాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తాదు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది..

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అలాగే రాష్ట్రంలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో ఎలక్ట్రిక్ జారీచేసింది..

శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ ,నిజామాబాద్ ,సంగారెడ్డి మెదక్ జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది..

శనివారం ఉమ్మడి అదిలాబాద్ ,నిజాంబాద్ మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..

ఆదివారం అదిలాబాద్, నిజామాబాద్ ,మెదక్, జగిత్యాల, సిరిసిల్ల ,భూపాలపల్లి ,ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉంది..

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button